ఆరిక్ట్ ఇన్నోవేషన్ హబ్తో 300 కొత్త జాబ్స్ : మంత్రి శ్రీధర్ బాబు

TG: ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పరిశ్రమలకు తెలంగాణ అత్యంత అనుకూలమని మంత్రి శ్రీధర్ బాబు. రాయదుర్గంలో నెదర్లాండ్స్ కు చెందిన ఆరిక్ట్ సంస్థ ఏర్పాటు చేసిన గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆరిక్ట్ నూతన ఫెసిలిటీ వల్ల 300 మందికి కొత్త జాబ్స్ వస్తాయన్నారు. గడచిన రెండు దశాబ్దాల కాలంలో ఐటీ రంగం సాధించిన వృద్ధి వల్ల రాష్ట్ర జీడీపీ, తలసరి ఆదాయం జాతీయ సరాసరిని మించిపోయిందన్నారు.

సంబంధిత పోస్ట్