ఒంటి చేత్తో క్యాచ్.. రూ.90 లక్షలు గెలిచుకున్న ప్రేక్షకుడు

76చూసినవారు
దక్షిణాఫ్రికా వేదికగా SA20 లీగ్‌లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. SA20 లీగ్ స్టేడియంలో క్యాచ్ తీసుకుంటే 2 మిలియన్ ర్యాండ్ (రూ.90 లక్షలు) ఇస్తామని ప్రకటించింది. తాజాగా మ్యాచ్ చూడడానికి వచ్చిన ఓ ప్రేక్షకుడు న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ కెన్ విలియమ్సన్ కొట్టిన భారీ షాట్‌ను ఒంటి చేతితో క్యాచ్ పట్టి రూ.90 లక్షలు గెలిచాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్