ఉత్తర్‌ప్రదేశ్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) - రాయ్‌బరేలి ఒప్పంద ప్రాతిపదికన 38 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మెషిన్ మెకానిక్, అసిస్టెంట్ (అడ్మిన్), అసిస్టెంట్ వార్డెన్- (యువతులకు), నర్స్, జూ. అసిస్టెంట్ పలు విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. సంబంధిత విభాగంలో పదోతరగతి, డిప్లొమా, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, పీజీలతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తుకు చివరి తేదీ 25-05-2024.