చాక్‌పీస్‌ల పై 78 జాతీయ జెండాలను చెక్కిన కళాకారుడు

78వ స్వాతంత్యం దినోత్సవాన్ని పురస్కరించుకుని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలకేంద్రంలో సూక్ష్మ కళాకారుడు చాక్ పీస్ పై 78 జాతీయ జెండాలను తయారుచేసి దేశభక్తిని చాటాడు. గిరిజన గురుకుల బాలుర కళాశాలకు చెందిన చిత్రకళా ఉపాధ్యాయుడు ఆడెపు రజనీకాంత్ 8 సెం.మీ ఎత్తు 1 సెం.మీ వెడల్పు గల చాక్ పీస్ పై 4 మి.మీ ఎత్తుతో 78 ఔతీయ జెండాలను తయారుచేశాడు. మరో 78 చాక్పీస్ లతో 2 సెం.మీ ఎత్తు 8 మి.మీ వెడల్పు ష్వాల్చ రింగ్ ఆర్ట్ ద్వారా 78 జాతీయ జెండాలను చెక్కాడు.

సంబంధిత పోస్ట్