వంకాయ తింటున్నారా? ఓసారి ఆలోచించండి..

ఎముకల సంబంధిత సమస్యలు ఉన్నవారు వంకాయకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. వంకాయలో ఉండే ఆక్సలేట్ కాల్షియంను గ్రహించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. రుమటాయిడ్ సంబంధిత సమస్యలతో బాధపడేవారు కూడా వంకాయకు దూరంగా ఉండాలి. మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారు, పైల్స్ సమస్యలతో బాధపడేవారు, జీర్ణ సంబంధిత సమస్యతో బాధపడేవారు కూడా వంకాయకు దూరంగా ఉండాలని అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్