సెయిల్‌లో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(సెయిల్) ఆధ్వర్యంలోని భిలాయ్ స్టీల్ ప్లాంట్(బీఎస్పీ) 45 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి ఐటీఐ, మెట్రిక్యులేషన్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 3వ తేదీ లోపు www.sail.co.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్