ఘోర ప్రమాదం.. మంటల్లో కాలిపోయిన వ్యక్తి (వీడియో)

69చూసినవారు
అతివేగం ఎంత ప్రమాదమో ఈ వీడియోను నుంచే తెలుస్తోంది. ఓ వ్యక్తి బైక్‌పై వేగంగా వస్తూ రోడ్డు దాటుతున్న ట్రక్కును ఢీకొట్టాడు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ట్రక్కు, బైక్ కాలిపోగా బైక్ పై ఉన్న వ్యక్తికి కూడా మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదం ఎక్కడ జరిగిందో తెలియదు గానీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్