జడ్చర్ల: గ్యార్మీ వేడుకలలో ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన గ్యార్మీ వేడుకల్లో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ వేడుకలలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లారీ అసోసియేషన్ సభ్యులు మస్తాన్, అబ్దుల్ రఫీ, మైనుద్దీన్, తాజుద్దీన్, అబ్దుల్ పాషా, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్