శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం

శ్రావణ శుక్రవారం సందర్భంగా నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో ఉన్న శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ సంస్కృతికి మూలం మాతృమూర్తులు అని ఇటువంటి గొప్ప తల్లులు సమాజ శ్రేయస్సు కోసం నిర్వహించే గొప్ప ఉత్సాహమే వరలక్ష్మి వ్రతం అని అన్నారు.

సంబంధిత పోస్ట్