వనపర్తి: రేషన్ కార్డుల దరఖాస్తుల సమగ్ర పరిశీలన

82చూసినవారు
వనపర్తి: రేషన్ కార్డుల దరఖాస్తుల సమగ్ర పరిశీలన
ప్రజాపాలన ద్వారా రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను సమగ్ర పరిశీలన అనంతరం.. తుది పరిశీలనకు రావడం జరుగుతుందని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. వీటిని జనవరి 16 నుండి 20వ తేదీ వరకు జరిగే సర్వేలో నిర్ధారించి తదుపరి 21 నుండి 24 వరకు జరిగే గ్రామసభల్లో తీర్మానం చేయాల్సి ఉంటుందని తెలిపారు. సర్వేలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్