నాగర్ కర్నూల్: బీఎస్పీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

76చూసినవారు
నాగర్ కర్నూల్: బీఎస్పీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బుధవారం బీఎస్పీ పార్టీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి 69వ జన్మదినం సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మందా ప్రభాకర్ మాట్లాడుతూ.. దేశ సంపదలో బహుజనులకు వాటా దక్కాలంటే బహుజనులు పాలకులు కావాలని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్