3ఎ కాలువకు నీటిని విడుదల చేసిన జిల్లెల చిన్నారెడ్డి

వనపర్తి జిల్లా గోపాల పేట మండలం జయన్న తిరుమలపురంలోని మేజర్ 3ఎ కాలువకు నీటిని ఆదివారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి విడుదల చేశారు. చిన్నారెడ్డి మాట్లాడుతూ. మేజర్ 3ఎ కాల్వ ద్వారా విడుదల చేసిన సాగునీరు వ్యవసాయ పంటలు పండించడానికి రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకట్ రెడ్డి, దీర్ మలు, సత్యం, శేఖర్ రెడ్డి స్వామి, బొజ్జయ్య, బండలయ్య, కావాలి రాములు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్