EPFO ఖాతాదారులకు గుడ్ న్యూస్.. రూ.50 వేల బోనస్‌కు అర్హతలివే!

EPFO లాయల్టీ కమ్ లైఫ్ బెనిఫిట్స్ స్కీం ప్రకారం పీఎఫ్ ఖాతాదారులు రూ.50 వేల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. పీఎఫ్ ఖాతాదారుడు ఉద్యోగం మారిన తర్వాత కూడా ఒకే అకౌంట్‌లో వరుసగా 20 ఏళ్లు కొనసాగితే ఈ పథకం వర్తిస్తుంది. లాయల్టీ కమ్ లైఫ్ బెనిఫిట్ కింద రూ.5000 వేల జీతం పొందే వ్యక్తులు రూ.30 వేలు, రూ.రూ.5001-రూ.10,000 మధ్య జీతం డ్రా చేసే వారు రూ.40 వేలు, రూ.10 వేల కంటే ఎక్కువ మూల వేతనం డ్రా చేసే వ్యక్తులు రూ. 50వేల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు.

సంబంధిత పోస్ట్