ఈ ఖాతా ద్వారా రూ.10 లక్షల ఉచిత బీమా పొందండి!

దిగ్గజ ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన HDFC మహిళల కోసం ప్రత్యేక అకౌంట్ ను ముందుకు తీసుకొచ్చింది. మహిళలు ఇందులో సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసే భారీ ప్రయోజనాలను అందుకోవచ్చు. ఈ హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు మహిళల కోసం సేవింగ్స్ అకౌంట్ కి ప్రత్యేక ఆఫర్లను అందజేస్తుంది. ఈ అకౌంట్ ద్వారా ప్రమాద మరణానికి రూ.10 లక్షల ఉచిత బీమా లభిస్తుంది. ఆసుపత్రిలో చేరితే రూ.లక్ష వరకు బీమా కవరేజీ ఉంటుంది. ఈ ప్రయోజనం పొందడానికి HDFC బ్యాంకును సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్