కార్ వెనుక స్టంట్ చేయడానికి ప్రయత్నించి బోల్తా పడ్డాడు (Video)

ప్రస్తుత డిజిటల్ యుగంలో వ్యూస్, లైక్స్‌కు విపరీతంగా ప్రాధాన్యం పెరిగిపోయింది. ప్రజలు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రమాదకర స్టంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ కుర్రాడు స్కేటింగ్ షూస్ ధరించి రోడ్డుపైకి వచ్చాడు. రోడ్డుపై వెళ్తున్న ఓ కారును పట్టుకుని దాని వెనుక వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే బ్యాలెన్స్ తప్పి పోయి కింద పడిపోయాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్