యాకుత్ పుర: పూలకే పూజ చేసే పండుగ బతుకమ్మ.. కిషన్ రెడ్డి

దేవుళ్లను పూజించాలంటే పూలతో పూజ చేస్తాం, కానీ పూలకే పూజ చేసే పండుగ బతుకమ్మ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని అంబర్పేట్ ఎంసిహెచ్ గ్రౌండ్ లో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల ప్రతిబింబం ఆడపడుచుల ఆత్మగౌరవ ప్రతీక పూలు, ప్రకృతితో ముడిపడిన పండుగ బతుకమ్మ​ అన్నారు.

సంబంధిత పోస్ట్