బుగ్గారం: పలువురిని పరామర్శించిన వేముల సుభాష్

బుగ్గారం మండలం యస్వంతరావుపేట్ లో ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడి శస్త్ర చికిత్స చేయించుకొని గ్రామానికి వచ్చిన మాజీ ఉపసర్పంచ్ నలుగంటి నరేష్, నక్క శంకర్ ను బుగ్గారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల సుభాష్ పరామర్శించారు. దూడపోశయ్యలతో పాటు డెంగ్యూ జ్వరంతో అస్వస్థతకు గురైన బీజేపీ మండల అధ్యక్షులు మెడవేని శ్రీధర్ లను వేముల సుభాష్ కలిశారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొన్నారు.

సంబంధిత పోస్ట్