బాలీవుడ్‌లోకి వేణుస్వామి ఎంట్రీ

69చూసినవారు
హిందీలో జాతకాలు షురూ చేయడానికి వేణు స్వామి సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన ఇన్‌స్టాలో ఓ వీడియోని పోస్ట్ చేశారు. ఆ వీడియోలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ వామిక గబ్బి జాతకాన్ని వేణు స్వామి చెప్పినట్లు తెలుస్తోంది. ‘ఫిబ్రవరి 10 నుంచి ఆమెకు రాజయోగం పట్టబోతుంది. 16 ఏళ్ల పాటు సినిమాల్లో ఆమెకు తిరుగుండదు. ఫైనాల్లీ ఆమె స్టార్ హీరోయిన్ అవ్వబోతుంది’ అంటూ వేణు స్వామి పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్