బీర్కూర్ లో ఫ్రీడమ్ రన్

కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రములో స్వాతంత్ర వజ్రోత్సవం లో భాగంగా బీర్కూర్ మండల కేంద్రంలో, మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్, బాన్స్వాడ రూరల్ సిఐ మురళి, విద్యార్థులు నాయకులు పార్టీ కార్యకర్తలు అంగన్వాడి కార్యకర్తలతో కలిసి ఫ్రీడం రన్ తిమ్మాపూర్ కమాన్ నుండి బీర్కూర్ సిద్ధివినాయక రైస్ మిల్లు వరకు ప్రతి ఒక్కరూ జెండాలతో చేరుకొని గీతాలాపన చేశారు. ఈ ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సతీష్, సీఐ మురళి, ఎంపిటిసిలు, సర్పంచ్లు, నాయకులు, విద్యార్థులు , అంగన్వాడీ టీచర్స్, పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్