బిక్నూర్ మండలం రామేశ్వర్పల్లి గ్రామంలో బుధవారం సదాశివనగర్ CFL (SST) స్వచ్ఛంద సేవా సంస్థ మరియు కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు కేంద్ర ప్రభుత్వ భీమా పథకాలపై మరియు బ్యాంకింగ్ సేవలపై మరియు సైబర్ మోసాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం RBI వారి క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది.