MLC కవితకు 7 రోజుల కస్టడీ

ఢిల్లీ మద్యం లిక్కర్ కేసులో కవితకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు 7 రోజుల ఈడీ కస్టడీ విధించింది. ఈ నెల 23 వరకు ఈడీ కస్టడీలో కవిత ఉండనుంది. దీంతో ఈడీ అధికారులు కవితను అదుపులోకి తీసుకొని విచారించనున్నారు.

సంబంధిత పోస్ట్