బిడ్డలను చంపి.. దంపతులు ఆత్మహత్య!

రాజస్థాన్ లోని ఝలావర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గంగ్ధర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జైతేఖేడి గ్రామంలో దంపతులు తమ ఇద్దరు మైనర్ కుమారులను చంపి, అనంతరం వారిద్దరు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని ప్రాథమికంగా భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించామని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్