విద్యార్ధులకు సౌకర్యవంతంగా పనులు చేపట్టాలి

అశ్వారావుపేటలోని రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ పునరుద్దరణ పనులు విద్యార్ధులకు సౌకర్యవంతంగా ఉండేలా చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఐటీడీఏ ఇంజనీరింగ్ అధికారి ప్రసాదుకు ఆదేశించారు. పెద్దవాగు ప్రాజెక్ట్ గండిని పరిశీలించడానికి మంత్రి తుమ్మల పర్యటనకు ఆదివారం వచ్చిన కలెక్టర్ ముందుగా రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలను ఐటీడీఏ పీఓతో కలిసి సందర్శించారు. ఆయన వెంట తహశీల్దార్, ఎంపీడీవో, ప్రిన్సిపాల్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్