కొత్తగూడెం: చైనా మాంజాతో దంపతులకు గాయాలు

71చూసినవారు
కొత్తగూడెం-చుంచుపల్లి బైపాస్ రోడ్డు వద్ద బుధవారం విద్యానగర్ కాలనీ బైపాస్ రోడ్డులో పతంగి మాంజా తగిలి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న పాల్వంచ పట్టణానికి చెందిన భూక్యా నవీన్ - సుప్రజా దంపతులకు స్వల్ప గాయాలైయ్యాయి.  నవీన్ కి మెడ 1 అంగలం లోతుగా తెగింది. అతని భార్య కి చేతి వేలు గాయమైంది. ఎన్ని ప్రమాదాలు జరిగిన మాంజా అమ్మకం మాత్రం ఆపడం లేదని, వినియోగదారులపై కూడా చర్య తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్