నిండుకుండలా మారిన ప్రాజెక్టులు

గత కొద్దీ రోజులుగా రుతుపవనాల ప్రభావంతో దేశంలో కుండపోతగా వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులన్ని నిండుకుండలా మారాయి. శ్రీశైలం రిజర్వాయర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం.. గరిష్ఠ నీటినిల్వ 215.8070 టీఎంసీలకుగాను ఇప్పుడు 179.8625 టీఎంసీలకు చేరుకుంది. జూరాల ప్రాజెక్టుకు 3.5 లక్ష క్యూసెక్కుల వరద వస్తుండగా 41 గేట్ల ద్వారా 3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 317.73 మీటర్లు.

సంబంధిత పోస్ట్