పాఠశాల అటెండర్ కు ఆర్థిక సహాయం

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రెబ్బనపల్లి జడ్పీఎస్ఎస్ పాఠశాలలో అటెండర్ గా పనిచేసిన శనిగరపు రాజలింగు పక్షపాతం వచ్చి మంచానికే పరిమితం అయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న 2007-08 బ్యాచ్ యువకులు తడూరి నరేష్, సురేష్, పూర్వ విద్యార్థిని విద్యార్థులు తమవంతుగా రూ.7200 శుక్రవారం రాయాలింగు కుటుంబానికి అందజేశారు.

సంబంధిత పోస్ట్