నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల గురువారం అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ని కడ్తల్ మండల కేంద్రంలో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులు, నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ పాల్గొన్నారు.