ఇకపై రోజుకు 25 గంటలు!

ప్రస్తుతం 24 గంటలుగా ఉన్న రోజు ఇకపై 25 గంటలకు మారబోతోంది. వాతావరణంలో వేగంగా సంభవిస్తున్న మార్పుల కారణంగా భూమి వేగంలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి వేగం మందగించడం వల్ల సూర్యుడి చుట్టూ భూమి తిరిగే సమయానికి మరో గంట అదనంగా పట్టే అవకాశం ఉందని, అప్పుడు ఒక రోజుకు 25 గంటలు అయ్యే అవకాశం ఉందని మ్యూనిచ్‌లోని టెక్నికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే, ఇది ఇప్పటికిప్పుడు జరిగే అవకాశం లేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్