సంబంధిత బ్రాంచీలో బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్, ఎమ్మెస్సీ, ఎంసీఏతో పాటు పని అనుభవం అర్హతలుగా పేర్కొంది. ఎంపిక రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా చేస్తారు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24.04.2024. ఇతర వివరాలకు వెబ్సైట్: https://recruit.iitm.ac.in/ను సంప్రదించగలరు.
అలర్ట్: 4 రోజుల పాటు వర్ష సూచన