* https://pmkisan.gov.in/ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయాలి.
* బెనిఫిషియరీ స్టేటస్ పేజీని క్లిక్ చేసి, బెనిఫిషియరీ స్టేటస్‌పై క్లిక్ చేయాలి
* ఆధార్ లేదా ఖాతా నంబర్‌ను రిజిస్టర్ చేసుకోవాలి
* గెట్ డేటాపై క్లిక్ చేయండి
* బెనిఫిషియరీ స్టేటస్‌లోకి వెళ్లి పేమెంట్ పడిందో లేదో చెక్ చేసుకోవచ్చు.