ముంబైలో ప్రభాస్ 120 అడుగుల భారీ కటౌట్ (వీడియో)

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశమంతా ఫ్యాన్స్ ఉన్నారు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సలార్’ ఈ నెల 22న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ మూవీ రిలీజ్ నేపథ్యంలో అభిమానులు భారీ కటౌట్స్‌తో అభిమానం చాటుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ అభిమానులు ముంబైలో అతిపెద్ద కటౌట్‌ని ఏర్పాటు చేశారు. ఏకంగా 120 అడుగుల కటౌట్‌ను ఏర్పాటు చేసి వావ్ అనిపించుకున్నారు.

సంబంధిత పోస్ట్