చంద్రుడిపై వేగవంతమైన అన్వేషణలు

చంద్రుడిపై అన్వేషణలో స్పేస్ ఎక్స్ తనవంతు పాత్ర పోషిస్తోంది. ఇవాళ బ్లూ ఘోస్ట్-1, హకుటో-ఆర్2 పేరిట రెండు ల్యాండర్లను జాబిల్లి యాత్రకు ఆ సంస్థకు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి చేర్చింది. ఫ్లోరిడాలోని నాసాకు చెందిన కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఖగోళ అన్వేషణలో సమిష్టిగా పనిచేయడంలో ఈ ప్రయోగం ఓ ముందడుగుగా భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్