నాలా నిర్మాణం జరగడం వల్ల కాలనీ వాసులకు ఇబ్బందులు ఉండవు

పటాన్చెరు డివిజన్ అంబేద్కర్ కాలనీలో గల బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద నుండి తిమ్మక్క చెరువు వరకు ఓపెన్ నాలా నిర్మాణం కొరకు SNDP కింద రూ. 6.5 కోట్లు మంజూరైయ్యాయి. ఈ సందర్భంగా కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఎస్ఎన్డిపి డీఈ వర్షిత్, ఏఈ శివకుమార్ తో కలిసి గురువారం స్థల పరిశీలన చేశారు. ఈ నాలా నిర్మాణం జరగడం వల్ల వరద నీరు జామ్ అవ్వకుండా, రోడ్లమీద నీరు నిల్వ ఉండకుండా ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్