కార్పోరేటర్ ను కలిసిన యువజన సంఘం నాయకులు

పటాన్ చెరు కార్పొరేటర్ కుమార్ యాదవ్ ను గోకుల్ యువజన సంఘం ప్రతినిధులు ఆదివారం ఆయన కార్యాలయంలో కలిశారు. ఈనెల 30వ తేదీన జరిగే పోచమ్మ బోనాలు ఫలహారం బట్టి కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వాన పత్రికను అందజేశారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్