వాసవి మా ఇల్లుకు ఉత్తమ సేవ అవార్డు

వాసవి మా ఇల్లు సేవా సంస్థకు ఉత్తమ సేవా అవార్డును రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా సంస్థ వ్యవస్థాపకులు తోపాజిఅనంత కిషన్ కు గురువారం అందించారు. అనంత కిషన్ మాట్లాడుతూ వేసవిలో 60 రోజులపాటు ఉచితంగా పట్టణ ప్రజలకు మంచినీటి సరఫరా చేసినట్లు చెప్పారు. మున్సిపాలిటీకి వైకుంఠ దామాన్ని కూడా అందించినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్