ఈ వాసనలకు పాములు దరిచేరవు!

* ఈ సీజన్‌లో పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయి
* ప్రతి ఇంట్లో నిల్వ ఉండే వెల్లుల్లి, ఉల్లిపాయల వాసనకు పాములు ఇంట్లోకి ప్రవేశించవు.
* పుదీనా, తులసి మొక్కల నుంచి వెలువడే వాసనను పాములు ఇష్టపడవు.
* అలాగే నిమ్మరసం, వెనిగర్, దాల్చిన చెక్క నూనె కలిపి స్ప్రే చేస్తే పాములను వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
* అమ్మోనియా వాయువు వాసనను పాములు తీవ్ర ఇబ్బందిగా భావిస్తాయి
* పాములు కిరోసిన్ వాసనను కూడా తట్టుకోలేవు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్