సాంకేతికత ముందంజతో సత్వర రుణాలు: ఎస్. బి. ఐ

చిన్న , మధ్యతర వ్యాపార, పారిశ్రామిక అవసరాలకు కోసం ఇప్పుడు అత్యాధునిక సాంకేతిక వెసులుబాటుతో రోజుల తరబడి ఎక్కువ డాక్యుమెంటేషన్ శ్రమ లేకుండా కేవలం కొన్ని ప్రాథమిక పత్రాలతోనే అర్థగంటలో రుణాలు మంజూరు చేయనున్నట్లు ఎస్. బి. ఐ సూర్యాపేట రీజినల్ మేనేజర్ ఉపేంద్ర భాస్కర్ తెలిపారు. ఆదివారం సూర్యాపేట ఎస్. బి. ఐ బ్రాంచ్ లో జరిగిన వ్యాపార రుణాల అవగాహన సదస్సు (ఎస్. ఎం. ఈ కనెక్ట్) లో ఆయన మాట్లాడారు.

సంబంధిత పోస్ట్