"మాసిపోయే టాటూ"(ఫెడెడ్ టాటూ) కారణంగా తిరస్కరించబడిన ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థిని.. మళ్ళీ ఫోర్స్‌లో చేరడానికి అనుమతించాలని ఢిల్లీ హైకోర్టు అధికారులను ఆదేశించింది. అభ్యర్థిని తమ ఎదుట హాజరుకావాలని కోరిన న్యాయస్థానం.. ‘‘ప్రతివాది కుడి చేయిని భౌతికంగా చూశామని, కంటితో చూస్తే పచ్చబొట్టు కూడా కనిపించడం లేదు’’ అని హైకోర్టు పేర్కొంది.