నేడు జాతీయ పుచ్చకాయ దినోత్సవం

నేడు జాతీయ పుచ్చకాయ దినోత్సవం. పుచ్చకాయను మనలో చాలా మంది చాలా ఇష్టంగా తింటారు. ఏ సీజన్​లోనైనా దొరికే పుచ్చకాయను ఎక్కువగా సమ్మర్​లో సేవిస్తూ ఉంటారు. ఇది రుచితోపాటు.. చాలా పోషక ప్రయోజనాలను కలిగి ఉంది. పుచ్చకాయను ఇష్టపడనివారుండరు. చిన్నపిల్లల నుంచి వృద్ధులవరకు వయసు తేడా లేకుండా అందరూ హ్యాపీగా లాగించేస్తారు. అందుకే అమెరికా దీని కోసం ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించి నేషనల్ పుచ్చకాయ డేని నిర్వహిస్తోంది.

సంబంధిత పోస్ట్