యువకుడి దుస్తులు విప్పి దారుణంగా కొట్టిన ట్రాన్స్‌జెండర్లు (వీడియో)

ఉత్తరప్రదేశ్‌లోని బండాలో బలవంతపు లింగ మార్పిడికి సంబంధించిన షాకింగ్ కేసు బయటపడింది. ఇక్కడ కొంతమంది ట్రాన్స్‌జెండర్లు.. యువకులు, ప్రధానంగా కళాశాల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని వారు లింగ మార్పిడి చేయించుకోమని బలవంతం పెడుతున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో బచ్చా అనే యువకుడిని దుస్తులు విప్పి, దారుణంగా కొట్టి, గుండు కొట్టించడాన్ని చూపిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్