నిప్పు, నీళ్లతో వెరైటీ షవర్.. వీడియో వైరల్

షవర్ బాత్, ఐస్ బాత్ గురించి విన్నాం.. కానీ ఫైర్ బాత్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఓ వ్యక్తి నీళ్లు, నిప్పుతో కలిసి బాత్ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ పైప్ నుంచి నీళ్లతోపాటు నిప్పు సెగలు కక్కుతూ ఒకేసారి కలిసి వస్తున్నాయి. ఈ నీళ్లలోనే ఒక వ్యక్తి షవర్ బాత్ చేస్తున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇలాంటి ఫీట్స్ ఆరోగ్యానికి ప్రమాదకరమని రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్