స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమoలో అడ్డూరి శ్రీధర్ రావు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో గురువారం పరపతి సంఘం అధ్యక్షుడు శ్రీధర్ రావు భూపాలపల్లిలో జాతీయ జెండా ఆవిష్కరణ చేసారు. ఈ కార్యక్రమానికి రాజేందర్, అయితు రమేష్, సమ్మయ్య, గంగరాజు, శంకర్, వెంకన్న, శ్రీనివాస్, సంతోష్, రాజు, రఘు, గోపి, శ్రీనివాస్, రఘు, తిరుపతి, అశోక్, మధు, రవి, కుమార్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్