ఏటూరునాగారంలో గురు పౌర్ణమి వేడుకలు

ఏటూరునాగారం మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా ఆదివారం ఘనంగా వేడుకలను నిర్వహించారు. అర్చకులు భానుప్రకాశ్ శర్మ, కమిటీ నిర్వాహకుల ఆధ్వర్యంలో సాయినాథునికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. కాగా సాయిబాబాకు పల్లకి సేవా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్