చెన్నారావుపేట: ఘనంగా సీనియర్ జర్నలిస్ట్ యాకూబ్ బర్త్ డే వేడుకలు

83చూసినవారు
చెన్నారావుపేట: ఘనంగా సీనియర్ జర్నలిస్ట్ యాకూబ్ బర్త్ డే వేడుకలు
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన జాటోతు యాకుబ్ జన్మదిన వేడుకలను ఆయన ఫామ్ హౌస్ లో బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి  ఓరుకంటి కర్ణాకర్ రెడ్డి, షేక్ యాకుబ్, నర్సంపేట ఆర్సీ ఇంచార్జ్, రిపోర్టర్ల ఆధ్వర్యంలో, పూలదండ, శాలువతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో యాకూబ్ కుటుంబ సభ్యులు సునీత, తేజ తన్వేష్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్