ప్రపంచంలోనే ఎత్తైన శివలింగం ఎక్కడుదంటే?

మధ్యప్రదేశ్‌లోని భోజ్‌పూర్‌లో పురాతనమైన భోజేశ్వర మహాదేవ ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని క్రీ.శ 1010 నుంచి క్రీ.శ 1055 మధ్యకాలంలో పర్మార్ రాజవంశానికి చెందిన ప్రసిద్ధ భోజరాజు నిర్మించారు. ఈ ఆలయాన్ని అసంపూర్ణ దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ శివాలయంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివలింగం ఉంది. ఒకే రాతితో తయారు చేయబడిన ఈ శివలింగం ఎత్తు 2.3 మీటర్లు, చుట్టుకొలత 5.4 మీటర్లు.. శివ లింగం పావన వంటంతో సహా మొత్తం ఎత్తు 12 మీటర్లు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్