కుల్ఫీలో పురుగులు.. షాకింగ్ వీడియో

కుల్ఫీలు, ఐస్‌క్రీంలు అంటే చాలా మందికి ఇష్టం. వాటిని ఇష్టంగా తినేస్తుంటారు. అయితే ఓ వ్యక్తి కుల్ఫీ తింటుండగా చేదు అనుభవం ఎదురైంది. తాను తింటున్న కుల్ఫీలో పురుగులు కనిపించాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నో లులు మాల్‌లో జరిగింది. కుల్ఫీలో పురుగులు కనిపించడంతో ఆ వినియోగదారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. మీరూ కుల్ఫీలు తింటున్నారా? జరభద్రం.

సంబంధిత పోస్ట్