అత్తారింట్లో కొత్త అల్లుడికి 100 రకాల పిండి వంటలు

60చూసినవారు
అత్తారింట్లో కొత్త అల్లుడికి 100 రకాల పిండి వంటలు
ఇటీవల వివాహమై, ఆషాడ మాసం తర్వాత అత్తారింటికి వచ్చిన అల్లుడికి వంద రకాల పిండి వంటలు పెట్టారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడకు చెందిన ఉద్ధగిరి వెంకన్నబాబు-రమణి దంపతులు వారి అల్లుడు బాదం రవితేజ, కుమార్తె రత్న కుమారికి శనివారం 100 రకాల పిండి వంటలు స్వయంగా చేసి వడ్డించారు. సాధారణంగా గోదావరి జిల్లాలో అల్లళ్లకు ఇటువంటి మర్యాద చేయడం ఆనవాయితీగా వస్తోంది.

సంబంధిత పోస్ట్