మెంతి గింజలను తింటే ఆస్తమా సమస్యకు చెక్: నిపుణులు

77చూసినవారు
మెంతి గింజలను తింటే ఆస్తమా సమస్యకు చెక్: నిపుణులు
మెంతి గింజలను తింటే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మెంతి గింజలు బరువును, పొట్టను తగ్గించడంలో చాలా సహాయపడతాయి. రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. ఆస్తమా, దగ్గు, ఊపిరితిత్తుల్లో ద్రవాలు, శ్లేష్మం గడ్డ కట్టడం, కఫవ్యాధుల నుంచి మెంతులు ఉపశమనం కలిగిస్తాయి. మెంతులు నానబెట్టి తీసుకుంటే కొలెస్ట్రాల్ కరుగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్