కేంద్రం నుంచి ఏపీకి 1000 బస్సులు: మంత్రి

66చూసినవారు
కేంద్రం నుంచి ఏపీకి 1000 బస్సులు: మంత్రి
కేంద్రం నుంచి ఏపీకి 1000 బస్సులు రానున్నట్టు ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే కాలంలో ఏపీఎస్ఆర్టీసీలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై సీఎం చంద్ర‌బాబు సమీక్షించారు. సీఎం రివ్యూలో పలు సూచనలు, ఫ్రీ బస్సుల అంశంపై చ‌ర్చించిన‌ట్లు మంత్రి తెలిపారు. యాక్సిడెంట్ ఫ్రీ ఏపీని తయారుచేసేలా ప్రణాళికలు చేస్తున్నామ‌న్నారు.

సంబంధిత పోస్ట్