పుష్ఫలో శ్రీవల్లి, షెకావత్ పాత్రల్ని వదులుకున్న స్టార్లు వీరే..

69చూసినవారు
పుష్ఫలో శ్రీవల్లి, షెకావత్ పాత్రల్ని వదులుకున్న స్టార్లు వీరే..
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన పుష్ప మూవీలో శ్రీవల్లి పాత్రలో రష్మిక, షెకావత్ రోల్‌లో ఫహద్ ఫాజిల్ అద్భుతంగా నటించారు. అయితే, తొలుత ఆ పాత్రల్లో నటించేందుకు మొదట వేరే నటీనటుల్ని సుకుమార్ సంప్రదించారట. టాలీవుడ్ టాక్ ప్రకారం.. శ్రీవల్లిగా సమంతను తీసుకోవాలనుకోగా ఆమె బిజీగా ఉండటంతో రష్మికను ఎంపిక చేశారు. ఇక షెకావత్ పాత్రకు విజయ్ సేతుపతి డేట్స్ అడ్జస్ట్మెంట్ కుదరక మలయాళ నటుడు ఫాజిల్‌ను తీసుకున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్